+91 95819 05907

డాక్టర్ రాము ఆధ్వర్యంలో పల్స్ పోలియో అవగాహన కార్యక్రమం.

డాక్టర్ రాము ఆధ్వర్యంలో పల్స్ పోలయో అవగాహన కార్యక్రమం.

నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:

వంద శాతం పల్స్ పోలియో చుక్కలు వేయాలి.

నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి(ఫిబ్రవరి 27) : కొత్తగూడెం మున్సిపాలిటీ రామవారం 14 నెంబర్ యూపీహెచ్ సి లో డాక్టర్ ఈ. రాము ఆధ్వర్యంలో పల్స్ పోలియో పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రాము మాట్లాడుతూ వైద్య ఆరోగ్య జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మార్చి 3న నేషనల్‌ ఇమ్యూనైజేషన్‌ డే సందర్భంగా మూడు రోజుల పాటు పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని రామవరం యుపిహెచ్సి పరిధిలో నిర్వహించనున్నట్టు తెలియజేసినారు. రామవరం యు పి హెచ్ సి పరిధిలో పంజాబ్ గడ్డ చిట్టి రామవరం చమన్ బస్తి నాగయ్య గడ్డ 14 నెంబర్ ఏడవ నెంబర్ బజార్ మజీద్ మార్కెట్ ఏరియా నెహ్రూ బస్తి ఎస్సీబీ నగర్ సి అర్ పి క్యాంప్ వనం దాసు గడ్డ చెమాన్ ఏరియాలలో పల్స్ పోలియో చుక్కలు వెయ్యాలని ప్రజలకు అవగాహన కల్పించడం కొరకు పల్స్ పోలియోపై అవగాహన కార్యక్రమం ఆశా వర్కర్లు అంగన్వాడీలు సిబ్బందితో నిర్వహించడం జరిగింది .ఐదేళ్ల లోపు చిన్నారులు అందరికీ వంద శాతం పల్స్ పోలియో చుక్కలు వేయాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక అల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ జేబీఎల్ శిరీష ఆదేశాల మేరకు మూడు రోజులు కార్యక్రమాలు నిర్వహిస్తామని ఏదైనా కారణం చేత పల్స్ పోలియో చుక్కలు వేయని మిగిలిన చిన్నారులకు 4,5 తేదీల్లో ఇంటింటికి తిరిగి వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామన అప్పుడే పుట్టిన శిశువు నుండి 5 సంవత్సరాల పిల్లల వరకు ప్రతి ఒక్కరికి రెండు చుక్కల పోలియో మందు వేయాలన్నారు. పల్స్ పోలియో కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు అంగన్వాడీ సిబ్బంది వాలంటీర్లు పాల్గొంటారని పల్స్ పోలియోపై అవగాహన కొరకు విస్తృతంగా ప్రచారం చేసే విధంగా చర్యలు చేపడుతున్నామని, వంద శాతం పల్స్ పోలియో చుక్కలు వేసే విధంగా చర్యలు చేపడుతున్నామని.అంగన్వాడి కార్యకర్తలు ఆశ వర్కర్లు,పల్స్ పోలియో పై తల్లిదండ్రులకు అవగాహన పెంచాలని అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పల్స్ పోలియోను విజయవంతం చేయాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు ఏ డబ్ల్యు డబ్ల్యు టీచర్లు ఆశ వర్కర్లు అంగన్వాడీలు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ముదిగొండలో ఎన్నికల్లో ఉద్రిక్తత…

బిగ్ బ్రేకింగ్ న్యూస్ 💥💥💥💥…. ముదిగొండలో ఎన్నికల్లో ఉద్రిక్తత… నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, సతీష్ కుమార్ జినుగు. ముదిగొండలో పంచాయతీ ఎన్నికల వేళ స్వల్ప ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలింగ్

Read More »

ప్రశాంతంగా రెండవ విడత పంచాయతీ ఎన్నికలు… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి. రెండవ విడత పోలింగ్ 91.21 శాతం నమోదు

ప్రశాంతంగా రెండవ విడత పంచాయతీ ఎన్నికలు… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి. రెండవ విడత పోలింగ్ 91.21 శాతం నమోదు రెండవ విడతలో 2,26,417 మంది తమ ఓటు హక్కు సద్వినియోగం కలెక్టరేట్ లోని

Read More »

ఖమ్మం నగరాభివృద్ధికి అంతర్జాతీయ ప్రమాణాలు..

ఖమ్మం నగరాభివృద్ధికి అంతర్జాతీయ ప్రమాణాలు.. * మంత్రి తుమ్మల కృషితో రూ.249 మంజూరు * రూ.90 కోట్లతో భూగర్భ డ్రైనేజ్ ట్రంక్ లైన్ నిర్మాణం మరియు రెండు మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణం *

Read More »

కిలారు మనోహర్ కు సన్మానం.

కిలారు మనోహర్ కు సన్మానం. నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి: మండల కేంద్రం చింతకాని నూతన సర్పంచిగా ఎన్నికైన కిలారుమనోహర్ విజయోత్సవ సభలో పలువురు కిలారు మనోహర్ ను సన్మానించారు. కార్యక్రమంలో దిశ

Read More »

అగపేట సర్పంచ్ గా కొత్త యాకన్న గౌడ్ 105 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపు ★★ 7 వార్డులలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల గెలుపు ★తమ్ముడు సర్పంచ్, అక్క వార్డు మెంబర్ గా గెలుపు

అగపేట సర్పంచ్ గా కొత్త యాకన్న గౌడ్ భారీ మెజార్టీతో గెలుపు ★ 7 వార్డులలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల గెలుపు ★తమ్ముడు సర్పంచ్, అక్క వార్డు మెంబర్ గా గెలుపు నేటి గదర్:దంతాలపల్లి

Read More »

బిగ్ బ్రేకింగ్ న్యూస్ 💥💥💥💥…. ముదిగొండలో ఎన్నికల్లో ఉద్రిక్తత…

బిగ్ బ్రేకింగ్ న్యూస్ 💥💥💥💥…. ముదిగొండలో ఎన్నికల్లో ఉద్రిక్తత… నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, సతీష్ కుమార్ జినుగు. ముదిగొండలో పంచాయతీ ఎన్నికల వేళ స్వల్ప ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలింగ్

Read More »

 Don't Miss this News !