స్మార్ట్‌ఫోన్ రంగంలో హానర్ సంస్థ విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఏకంగా రోబోటిక్ కెమెరా ఫోన్‌ను పరిచయం చేస్తూ, అతిచిన్న గింబల్‌పై 360 డిగ్రీలు తిరిగే 200MP కెమెరాను అమర్చింది. ఇది ఏఐ (AI) ఫీచర్‌తో మాట్లాడటమే కాకుండా, వీడియోలు తీసేటప్పుడు షేక్ కాకుండా అద్భుతమైన స్థిరత్వాన్ని ఇస్తుంది. దీనివల్ల వినియోగదారులు విడిగా గింబల్ కొనాల్సిన అవసరం ఉండదు. ఈ ఆవిష్కరణతో ఇతర మొబైల్ బ్రాండ్ల మధ్య పోటీ మరింత ముదిరేలా కనిపిస్తోంది.
Post Views: 6








