నేటి గదర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు ను బుధవారం మణుగూరు నూతన ఎక్సైజ్ సీఐ గా బాధ్యతలు చేపట్టిన రాజి రెడ్డి మణుగూరు ప్రజాభవన్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా MLA పాయం కు నూతన ఎక్సైజ్ సిఐ పుష్పగుచ్చం అందజేశారు. మణుగూరు డివిజన్ లో గాంజా, గుడుంబా నిర్మూలనకు ప్రజల భాగస్వామ్యంతో నిర్మించాలని ఎమ్మెల్యే పాయం వారికి సూచించారు.
Post Views: 103