నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: బూర్గంపహడ్ తహసిల్దార్ గా ముజాహిద్ ఇటీవలే బూర్గంపహాడ్ తాసిల్దారుగా బాధ్యతలు నిర్వర్తించిన విషయం విధితమే. అతి కొద్ది రోజులలోనే మరల వేరే చోటికి ట్రాన్స్ఫర్ అయ్యారు. కాగ వారం రోజుల వ్యవధిలో బదిలీ కావడం అదే క్రమంలో వారం తిరగక ముందే మళ్ళీ బూర్గంపహడ్ బదిలీ పై శుక్రవారం రావడం విశేషం. వచ్చిన కొద్ది రోజులలోనే ఈ తశిల్6 ఇసుక మాఫియా ఆగడాలకు చెక్ పెట్టారని పేరొచ్చింది. కాగ ఈ తహసిల్దార్ ఉద్యోగ రీత్యా అర్ధరాత్రి సైతం స్పందిస్తారు.
Post Views: 46