నేటి గదర్ న్యూస్,హైదరాబాద్:
యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం ఆ దేవదేవుడికి లక్ష్మీ నరసింహ స్వామి కి సతీసమేతంగా CM రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది.ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో, పాడి పంటలతో, సకల సంపదలతో ఉండాలని రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయడానికి ప్రజా ప్రభుత్వానికి ఆ నారసింహుడి ఆశీస్సులు ఉండాలని ఆ ప్రార్థించినట్లు తెలిపారు.
Post Views: 108