★యాదాద్రి జిల్లాలో దారుణం
★డియాగ్నస్టిక్ యజమాని శిగ నరేష్ పై వేట కొడవలి తో దాడి
నేటి గదర్ న్యూస్,హైదరాబాద్:భువనగిరి జిల్లాలో నయీం బ్యాచ్ అరాచకాలు మళ్లీ మొదలైనయి. ప్రత్యక్ష సాక్షులు ,బాధిత వ్యక్తి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
భువనగిరిలో సాయితేజ డియాగ్నస్టిక్ యజమాని శిగ నరేష్ పై సోమవారం అందరూ చూస్తుండంగానే కత్తితో దాడి చేసిన నయిమ్ అనుచరుడు, రౌడీ షీటర్ బాబా.నరేష్ ఒంటిపై రెండు సార్లు కత్తి తో పొడిచిన బాబా. వెంటనే చేరుకున్న నరేష్ భయంతో పరుగులు తీసిన గణాలు కాపాడుకున్నారు. కత్తిపోటుకు గురైన నరేష్ను ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు. ఈ సంఘటనతోస్థానికులు ఒక్క సారిగా భయందోళనకు గురయ్యారు.
Post Views: 129









