నేటి గదర్ వెబ్ డెస్క్ ,TG: అర్ధరాత్రి పురిటి నొప్పులతో ప్రభుత్వాస్పత్రికి వెళ్తే.. తాళం వేసి ఉండటంతో వరండాలోనే మహిళ ప్రసవించింది. ఈ ఘటన మెదక్ జిల్లా వెల్దుర్తిలో చోటుచేసుకుంది. తాటి సృజన పురిటి నొప్పులతో ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఆసుపత్రికి వెళ్లింది. ఆ సమయంలో వైద్య సిబ్బంది అందుబాటులో లేరు. పైగా ఆసుపత్రికి తాళం వేసి ఉండటంతో వరండాలోనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది
Post Views: 124