నేటి గద్దర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
పవిత్ర రంజాన్ మాసం ఆరంభం సందర్భంగా ఉపవాస దీక్షలకు ఉపక్రమించిన ముస్లిం సోదరులకు రంజాన్ నెల ప్రారంభోత్సవ శుభాకాంక్షలను భుర్గంపాహాడ్ మండల అధ్యక్షులు సాయి శ్రీను తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
రంజాన్ నెల ముస్లింలకు ఎంత పవిత్రమైనదని…భారతదేశం లో ఉంటూ భారతదేశన్ని ప్రేమిస్తూ నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు, ప్రార్థనలు, ఖురాన్ పఠనంతో గడిపే ముస్లింలకు రంజాన్ నెల ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Post Views: 28