★ కడు దుఃఖంతో పరీక్షకు హాజరైన విద్యార్థి
నేటి గదర్ న్యూస్ వెబ్ డెస్క్:
రాజన్న సిరిసిల్ల – ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన శ్రవణ్ అనే విద్యార్థి తండ్రి రవి అనారోగ్య కారణాలతో మరణించాడు.
రవి అంత్యక్రియలు ఉండగా పుట్టెడు దుఃఖంలోనే శ్రవణ్ పరీక్షలకు హాజరై, దుఃఖాన్ని దిగమింగుకొని పరీక్ష రాసాడు.
Post Views: 129