నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం గొల్లగూడెం గ్రామనికి చెందిన brs పార్టీ నాయకులు ఈర్ప రామయ్య కూతురు కావేరి ప్రథనం వేడుకల్లో పాల్గొని ఆశీర్వదించడం జరిగింది.ఈ కార్యక్రమంలో BRS పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య సీనియర్ నాయకులు మలకం వెంకటేశ్వర్లు మాజీ సర్పంచ్ ఈర్ప విజయ్, మాజీ ఉపసర్పంచ్ చేను సాంబయ్య ,బట్టా భిక్షపతి, ఈర్ప సత్యం, వినోద్,
చిట్టీమల్ల ప్రవీణ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
Post Views: 91