నేటి గదర్ న్యూస్ వెబ్ డెస్క్: మహబూబాద్ జిల్లా నెక్కొండ మండలంలో రాజస్థానీ మంగళవారం అసభ్యంగా ప్రవర్తించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. తను విక్రయిస్తున్న ఐస్క్రీముల లో వీర్యం కలుపుతున్నట్లు ఆ వీడియోలో రికార్డ్ అయింది. దీనితో నెక్కొండ మండల అధికారులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.వివరాలు
నెక్కొండ మండలంలో రాజస్థాన్ చెందినటువంటి కాలురం కుర్బియా అనే వ్యక్తి అంబేద్కర్ సెంటర్ వద్ద బహిరంగ ప్రదేశంలో అసభ్యంగా ఆ ప్రవర్తిస్తూ వచ్చిన వీడియో పైన విచారణ చేసిన పోలీసులు కేసు నమోదు చేశారు.ఫుడ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి వచ్చి ఇక్కడ శాంపిల్ తీసుకోవడం జరిగినది. బహిరంగ ప్రదేశంలో అసభ్యంగా ప్రవర్తించిన అతనిపైన చట్టపరంగా కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగినది. వేసవి కాలంలో ఐస్ క్రీమ్లు తినే పిల్లలు జాగ్రత్త మరి. మరి ఇతర మత్తు పదార్థాలైన కలిపే ఆస్కారం లేకపోలేదు. తల్లిదండ్రులు జాగ్రత్త సుమీ.
