+91 95819 05907

WAZEDU: DPO పై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్.ఆ తర్వాత ఎం జరిగింది అంటే..

◆వాజేడు మండలంలో కలెక్టర్ సుడిగాలి పర్యటన
◆త్రాగునీరు సమస్యపై ఎంపీడీవో కార్యాలయంలో సమావేశం
◆డిపిఓ పై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్
◆సమావేశం నుండి బయటకు వెళ్లిన డిపిఓ
నేటి గదర్ న్యూస్,వాజేడు:
ములుగు జిల్లా వాజేడు మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన తాగునీటి సరఫరా సమీక్ష సమావేశంలో పాల్గొన్న ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ములుగు డిపిఓ స్వరూప పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఐఏఎస్ పేరు చెప్పి పంచాయతీ కార్యదర్శుల దగ్గర నుండి ముడుపులు వసూలు చేయడం సరైన పద్ధతి కాదని నీ పద్ధతి మార్చుకోకపోతే వేటు పడక తప్పదని హెచ్చరించారు.తక్షణమే ఈ సమావేశ హాల్ నుండి వెళ్లిపోవాలని ఆదేశించడంతో డిపిఓ స్వరూప బయటకు వెళ్లారని ప్రజలలో వినికిడి, పద్ధతి మార్చుకోకపోతే ఎంతటి ఎవరికైనా శిక్ష తప్పదని హెచ్చరించారు.
వాజేడు మండలంలో త్రాగు నీరు సమస్యపై దృష్టిసాదించిన కలెక్టర్ ఇలా త్రిపాటి. ప్రధానంగా త్రాగునీటి సమస్య ఉన్న గ్రామాలలో పర్యటించారు.
మురుమూరు గ్రామపంచాయతీలో బిజినపల్లి గ్రామంలో, చెరుకూరు గ్రామపంచాయతీ శ్రీరామ్నగర్ గ్రామంలో పలు గ్రామాలలో త్రాగునీటి సమస్య ఉన్నందున త్రాగునీటి బోరు శాంక్షన్ చేశారని, తెలిపారు. భీమవరం,భువనపల్లి, గ్రామాలలో త్రాగునీటి సమస్య అధికంగా ఉన్నందున పైపులైను శాంక్షన్ చేశారని, ఇటీవల కాలంలో వైరల్ ఫీవర్ పట్టిపీడించాయని ప్రజల ఆరోగ్య పరిస్థితులపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీజ, మిసిని భగీరథ డి ఈ, వాజేడు స్పెషల్ ఆఫీసర్ సర్దార్ సింగ్, ఎంపీ ఓ శ్రీకాంత్ నాయుడు, మండల ఆధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

📅 03-03-2026 📍 బుర్డారం గ్రామం, సమత్ బట్టు పల్లి గ్రామపంచాయతీ, కరకగూడెం మండలం 🏞️ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 🔹సమత్ బట్టు పల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి

Read More »

Ap: శవాల మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్

శవాలు మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్ నెల్లూరు పెద్దాసుపత్రి లో పని చేస్తున్న మహిళా ఉద్యోగినితో అసభ్యం గా ప్రవర్తిస్తున్న డాక్టర్ సురేష్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక నెల్లూరు పేరు మారుమోగిపోతోంది

Read More »

టీ ఇలా కాస్తే భలే రుచిగా ఉంటుంది

ఉదయం లేవగానే టీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. కొందరు ప్రతిరోజుకు ఐదు నుంచి పది సార్లు టీ ని తాగుతారు. టీ తాగడం వల్ల మనసులో ఉత్తేజం కలుగుతుంది. అప్పటివరకు ఉన్న బద్ధకం

Read More »

నేడు పాక్షిక చంద్రగ్రహణం

🌕 నేడు పాక్షిక చంద్రగ్రహణం గ్రహణ ప్రారంభం: మధ్యాహ్నం 3:20 PM ​గ్రహణ ముగింపు: సాయంత్రం 6:47 PM ​చంద్రోదయం తెలుగు రాష్ట్రాల్లో: 6:22 PM ​దర్శన సమయం: మనకు సుమారు 25 నిమిషాల

Read More »

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ 2014 సంవత్సరంలోనే భూదాన్ బోర్డు చైర్మన్ 100 గజాల స్థలాన్ని పేదలకు ఇచ్చారు కూల్చివేతల

Read More »

మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వుతూ, పాదాలు నొప్పించేంత వరకు డ్యాన్స్ చేస్తూ, ఎన్నో షాక్‌లతో గడిపిన సాయంత్రం” :విరోష్

సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన ఫిబ్రవరి 26న పెళ్లితో ఒకటవ్వగా.. తాజాగా సంగీత్ ఫోటోల​ను విజయ్, రష్మిక తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. “మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత

Read More »

 Don't Miss this News !