నేటి గదర్ న్యూస్ వెబ్ డెస్క్:
పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించిన జిల్లా కోర్టు.
ప్రభుత్వ భూమిలో మైనింగ్ కేసులో పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి అరెస్ట్ ఐన విషయం విధితమే. మధుసూదన్ రెడ్డి
సంతోష్ సాండ్ & గ్రానైట్స్ పేరుతో మైనింగ్ వ్యాపారం చేస్తున్న మధుసూదన్ రెడ్డి. అక్రమాలకు పాల్పడుతున్నారనే నేపంతో మధుసూదన్ రెడ్డి అరెస్టయ్యారు.
Post Views: 61