+91 95819 05907

ఐఐటీలకు ఆదివాసి విద్యార్థులు

లక్ష్మీనగరం స్కూల్ విద్యార్థులు ప్రతిభ

నేటి గద్దర్ న్యూస్, వెంకటాపురం :

ములుగు జిల్లా వెంకటాపురం మండలం,లక్ష్మీ నగరం ఆశ్రమ పాఠశాల లో పదవ తరగతి ఉత్తీర్ణత సాధించి, పై చదువుల కొరకు టి టి డబ్ల్యూ ఆర్ ఈ ఐ ఎస్ సి ఓ ఈ ప్రవేశ పరీక్షలు రాశారు. మొదటి పేస్ లో 17 మంది విద్యార్థులకు గాను 11 మంది విద్యార్థులకు వివిధ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్సెస్ నందు సీట్లు సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ సావిత్రి తెలిపారు. ఐఐటి రాజేంద్రనగర్ హైదరాబాద్ లో ముగ్గురు విద్యార్థులకు సీట్లు సాధించారు.
ఖమ్మం సి ఓ ఈ కాలేజీలలో 02 సీట్లు విద్యార్థులు
వరంగల్ సి ఓ ఈ కాలేజీ నందు 02 సీట్లు విద్యార్థులు
వివిధ కళాశాలలో సీట్లు సాధించిన విద్యార్థులకు అభినందనలు సభకు ఐటీడీఏ అధికారి ఏటీడీఓ దేశి రామ్ పాఠశాలకు విచ్చేసి విద్యార్థులకు అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు డిప్యూటీ వార్డెన్ కే నాగరాజ్, బి జుంకీలాల్, బి జాను, వి కుమారస్వామి, రమణారావు, కె రామ్మూర్తి ,రామయ్య, బుల్లిబాబు, సత్యవతి, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి భద్రతలకు విగాధం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం –ఏసిపి. సాంబరాజు

శాంతి భద్రతలకు విగాధం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం –ఏసిపి. సాంబరాజు నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : చింతకాని మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామంలో కాంగ్రెస్. బిఆర్ఎస్.ఇరు పార్టీల వారిని గ్రామపంచాయతీ

Read More »

మల్కారంలో మెచ్చు లలిత ప్రచారం: “ఆదర్శవంతమైన పంచాయతీ నా లక్ష్యం”

మల్కారంలో మెచ్చు లలిత ప్రచారం: “ఆదర్శవంతమైన పంచాయతీ నా లక్ష్యం” ​-నా గ్రామ పంచాయతీ మండలంలో ఆదర్శంగా ఉండాలి -లలిత నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) డిసెంబర్, 05: ​భద్రాద్రి

Read More »

సర్పంచ్ గా గెలిపిస్తే రమంతపూర్ గ్రామని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా

** కాంగ్రెస్ అభ్యర్థి వర్గంటి అనిత గణేష్. నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) డిసెంబర్ 5. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కేంద్రంలో శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ తరఫున

Read More »

సత్యసాయి సేవా సంస్థల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ.

సత్యసాయి సేవా సంస్థల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. వేద విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేత. వేద పాఠశాలకు సేవలందిస్తా డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా లోని సత్యసాయి

Read More »

తాటిపూడి లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి విస్తృత ప్రచారం.

తాటిపూడి లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి విస్తృత ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మండలం తాటిపూడి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన శ్రీమతి జవ్వాజి అశ్విని

Read More »

తండ్రి పై పోటీకి వచ్చిన తనయుడు.* ఎన్నికల మూడో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో రచ్చ రచ్చ

*తండ్రి పై పోటీకి వచ్చిన తనయుడు.* ఎన్నికల మూడో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో రచ్చ రచ్చ నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) డిసెంబర్ 5. మెదక్ జిల్లా వెల్దుర్తి

Read More »

 Don't Miss this News !