నేటి గద్ధర్ న్యూస్, భద్రాచలం: చర్ల మండలంలో బీఆర్ఎస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకునలుగురు పార్టీ నాయకులను సస్పెండ్ చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సస్పెండ్ చేసిన నాయకులు వీరే.
1.కొసరాజు.రాజబాబు
2.అలం.ఈశ్వర్
3.బొల్ల.వినోద్
4.శ్యామల.శివశంకర్ లను చర్ల BRS పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. పార్టీ నిబంధనలు ఎవరు అతిక్రమించిన ఉపేక్షించేది లేదని రేగా కాంతారావు హెచ్చరించారు.
Post Views: 310