నేటి గద్ధర్ వెబ్ డెస్క్:
సిద్దిపేట జిల్లా కేంద్రంలో రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామి రెడ్డి నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న అధికారులపై జిల్లా కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు.
సమావేశంలో పాల్గొన్న వారిని సీసీ కెమెరా ఆధారంగా గుర్తించిన అధికారులు 40 మంది ఐకేపీ, 66 మంది ఎన్ఆర్ఆజీఎస్ ఉద్యోగులను ఎన్నికల నిబంధన మేరకు వారిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
Post Views: 94