+91 95819 05907

మీ ఓటు మీ బంగారు భవిష్యత్తుకు బాటలు

★ఓ2 జీవుల మనుగడకు ప్రాణవాయువు
★ ప్రజాస్వామ్యం మనుగడకు ఓటు ప్రాణవాయువు
★ పార్లమెంట్ ఎన్నికలలో ప్రతి ఒక్కరు ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా చేయడమే మా లక్ష్యం
★ కరకగూడెం తహసిల్దార్ నాగప్రసాద్
నేటి గద్దర్ న్యూస్, కరకగూడెం:ప్రజలకు ఓటు హక్కు ప్రాధాన్యతపై అవగాహన కల్పించాలనే ఉద్దేశం మీ ఇంటికి మీ తహశీల్దారు కార్యక్రమం కరకగూడెం తహశీల్దారు నాగప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమం బుధవారం 7వ రోజు చేరుకుంది.ఈ సందర్భంగా తహశీల్దార్ ప్రజల వద్దకు వెళ్ళి ఓటువిలువ వివరిస్తూ ముందుకు సాగారు.అనంతరం అయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరి ఓటు మీ భవిష్యత్తు కు బంగారు బాటలు వేస్తుందన్నారు .ప్రతి ఒక్క పౌరుడు ఓటుపై అవగాహన కలిగిఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమం మండలం లోని 16 గ్రామపంచాయతి లలో అన్ని గ్రామలో కొన సాగుతుందని,ఈ కార్యక్రమనికి ప్రజలనుండి విశేష స్పందన వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

అశ్వారావుపేట అభివృద్ధికి రూ.15 కోట్లు: మౌలిక వసతులే లక్ష్యంగా మంత్రి పొంగులేటి భూమిపూజ

​పట్టణ రూపురేఖలు మారుస్తాం.. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎంపీ రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణతో కలిసి మంత్రి ప్రకటన నేటి గద్దర్ న్యూస్,​అశ్వారావుపేట, జనవరి, 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మున్సిపాలిటీని సర్వాంగ

Read More »

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

వైరా పట్టణంలో ఇంటింటికి సిపిఐ(ఎం)

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా పట్టణంలో విసృతంగా ఇంటింటికి సిపిఐ(ఎం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వైరా పట్టణ సిపిఐ(ఎం) సుందరయ్య నగర్ – 2 శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ లో

Read More »

విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలు __ పలువురు వక్తల ప్రవచనాలు

ఖమ్మం, జనవరి 11, నేటి గదర్ న్యూస్: విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలని , బహు దైవారాధన నరకానికి ప్రధాన ద్వారమని పలువురు వక్తలు ప్రసంగించారు. ఆదివారం ముష్టికుంట్ల గ్రామంలో ముస్లిం ఐక్య

Read More »

చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ: డిఎంహెచ్ఓ ధనాలకోట రామారావు

* నేటి గదర్ న్యూస్, చింతకాని : చింతకాని: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ఓ రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి సంబంధించిన రికార్డులను పరిశీలించి

Read More »

 Don't Miss this News !