నేటి గద్ధర్ న్యూస్ ,జూలూరుపాడు :మండల కేంద్రమునందు మహాత్మ జ్యోతిబాపూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు, అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిలోద్ధరణకు కృషి చేశాడు, సంఘ సంస్కర్త , మనమంతా దేవుని సంతానం, దేవుని దృష్టిలో మనమందరం సమానం, బెద భావాలు మనం సృష్టించుకున్నవె, పూలే గారు11/ 04 /1827 లో katgan లో జన్మించారు, సావిత్రిబాయి పూలే గారిని వివాహం చేసుకున్నారు, పూలే తన అనుచరులతో కలిసి దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ ను ఏర్పాటు చేశాడు, అణగారిన వర్గాల అభ్యున్నతికి కోసం పనిచేసిన ఈ సంఘంలో అన్ని మతాలు, కులాలు ,ప్రజలు కూడా చేరవచ్చు, తక్కువ కుల ప్రజలకు విద్యను అందించే ప్రయత్నాలకు ప్రసిద్ధి చెందాడు, పూలే బాలికల కోసం మొదటి పాఠశాలను పూణేలో ప్రారంభించాడు, అతడు వితంతువుల కోసం ఒక గృహాన్ని కూడా స్థాపించాడు ఇంతటి మహోన్నత వ్యక్తికి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు మరియు జూలూరుపాడు మండల సొసైటీ( PACS) చైర్మన్ లేళ్ల వెంకటరెడ్డి వెంగన్నపాలెం MPTC దుద్దుకురి మధుసూదన్ రావు ధరావత్ రాంబాబు నర్వనేని పుల్లారావు , ఎల్లంకి చిన్న నాగేశ్వరావు , పుల్లయ్య , ఉద్యమకారుడు వేల్పుల నరసింహారావు , పోతురాజు నాగరాజ్, , వెంకటేశ్వర్లు, మిరియాల కిరణ్ కుమార్,తదితరులు పాల్గొనడం జరిగింది.
