నేటి గద్ధర్ వెబ్ డెస్క్:
హనుమకొండ బస్టాండ్‌లో మహిళ కాళ్లపై నుండి వెళ్లిన ఆర్టీసీ బస్సు.. ఈ ప్రమాదంలో మహిళ రెండు కాళ్ల విరిగిపోయాయి.
ప్రమాదానికి గురైన మహిళ హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాకకు చెందిన కావటి రాజక్క (48)గా సమాచారం.ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 62