గద్దర్ న్యూస్, ఏప్రిల్ 21, భద్రాద్రి కొత్తగూడెం :
బూర్గంపాడు మండలం పరిధిలోని మోత గ్రామంలో జరుగుతున్న వివాహ వేడులో పినపాక శాసనసభ్యులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. మోతే గ్రామంలోని వేటగాని ఊర్మిళ- వెంకటేశ్వర్లు (లేటు) దంపతుల కుమారుడు రంజిత్ కుమార్ – సాగరిక ల వివాహ వేడుకలు పాల్గొన్న పాయం వధూవరులను ఆశీర్వదించి, నూతన వస్త్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు
Post Views: 573