నేటి గద్దర్ న్యూస్ వెబ్ డెస్క్:
మల్లు నందిని భట్టి విక్రమార్క కి దాదాపుగా ఖరారు అయిన ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిత్వం.
ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుండి ఖమ్మం క్యాంప్ ఆఫీస్ కు చేరుకోనున్న మల్లునందిని భట్టి విక్రమార్క .
ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న మల్లు నందిని భట్టి విక్రమార్క .
Post Views: 43