నేటి గద్ధర్ న్యూస్ ,భద్రాచలం/వెబ్ డెస్క్:
B RS పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే వివేకానంద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ,భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల0 వెంకట్రావు, పై పిటిషన్ వేశారు.వీరిద్దరి పై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ఆదేశించాలని ఆయన కోరారు. ఇవాళ దీనిని హైకోర్టు విచారించనుంది.
Post Views: 339