నేటి గద్ధర్ న్యూస్ వెబ్ డెస్క్:
మెదక్ రోడ్ షోలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన కామెంట్స్.. సీఎం రేవంత్ రెడ్డికి ప్రతి సవాల్ విసిరిన హరీష్ రావు 👇
🔹అమరవీల స్థూపం వద్దకు రాజీనామా పత్రంతో నేను వస్తా.. నువ్వు వస్తావా దమ్ముంటే
🔹ఆగస్ట్ 15 లోపు రుణమాఫీ చేయడం నిజమైతే, ఆరు హామీలు అమలు చేయడం నిజం అయితే అమరవీరుల స్థూపం వద్దకు రా
🔹రాజీనామా లేఖలను ఇద్దరం మేధావులు చేతిలో పెడదాం
🔹నువ్వు చెప్పినవి అమలు చేస్తే నా రాజీనామా లేఖను ఆ మేధావులు స్పీకర్ గారికి ఇస్తారు
🔹చేయకుంటే నీ రాజీనామా లేఖను గవర్నర్ గారికి ఇస్తారు
🔹దానికి సిద్ధమేనా అని అడుగుతున్నా.. నువ్వు మాట మీద నిలబడే వాడివి అయితే రా
🔹రాకుంటే కొడంగల్‌లో రాజకీయ సన్యాసం తీసుకుంటా అని తోక ముడిచినట్టే, ఇప్పుడు ముడుస్తున్నావని తెలంగాణ ప్రజలకు అర్థమవుతది
Post Views: 68