+91 95819 05907

పార్లమెంటులో తెలంగాణ గొంతుక వినిపించాలంటే మాలోత్ కవిత ని గెలిపించాలి – మణుగూర్ ZPTC పొశం

నేటి గద్ధర్ న్యూస్,మణుగూరు:
మణుగూరు మండలం గుట్టమల్లారం, సమితి సింగారం గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాల ఉపాధి కూలీలతో మాట్లాడుతూ….తెలంగాణ రాష్ట్రo అభివృద్ధి చెందాలంటే పార్లమెంటులో మన అభ్యర్థిలు గెలిస్తేనే అభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపికి కాంగ్రెస్కి ఓటు వేస్తే అభివృద్ధి శూన్యమని తెలంగాణ రాష్ట్రం అంధకారంలోకి నెట్టి వేయబడుతుందని అన్నారు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు కోతులు, మంచినీటి సమస్యలతో మరియు సరైన టైంలో వికలాంగులకు, వృద్ధులకు వితంతువులకు మరియు ఒంటరి మహిళలకు పింఛన్లు వెయ్యక పోవడంతో వాటిపై ఆధారపడిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు, మీరు కూడా రైతు కూలీలు కదా మీకు ఎన్నికల హామీలో ఇచ్చిన రేవంత్ రెడ్డి 12000 రూపాయలు మీ ఎకౌంట్లో జమ అయినయా, కెసిఆర్ బస్సు యాత్రలో ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్టి ఎన్ని ఎకరాలకి పట్టా ఉంటే అన్ని ఎకరాలకు రైతుబంధు ఇస్తానని చెప్పి గతంలో కేసీఆర్ ఇచ్చే ఎకరానికి 10000 తప్ప అదనంగా ఒక్క పైసా కూడా ఇచ్చినారా, రైతులందరూ ఒకసారి ఆలోచన చేయండి, కేసీఆర్ తోనే రైతులకి న్యాయం జరుగుతుంది తప్ప రేవంత్ రెడ్డి ప్రభుత్వం వల్ల రైతులకు ఒరిగేది ఏమీ లేదని అన్నారు.ఎక్కడికి వెళ్ళినా ప్రజలు కెసిఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఈ ఎన్నికల్లో ప్రజలు మోసపోయే పరిస్థితిలో లేరని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక పార్లమెంటు సీట్లను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే గెలుస్తున్నారని అన్నారు,
కెసిఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాలోత్ కవిత
కారు గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.ఎన్నికల ప్రచారంలో గుట్టమల్లారం మాజీ సర్పంచ్ కారం ముత్తయ్య, ఎనిక ప్రసాద్, మాజీ ఎంపీటీసీలు వల్లభనేని రమణ,కొండ్రు మల్లేష్, మేకల రవి, మండల కో ఆప్షన్స్ జావిద్, మండల ప్రధాన కార్యదర్శి రామిడి రాoరెడ్డి, రైతు సంఘం అధ్యక్షులు రామసహాయం వెంకటరెడ్డి, మండల నాయకులు మడి వీరన్నబాబు కంభంపాటి శ్రీను,బుద్దుల ప్రసాద్ పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య

అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలోని కెమిలాయిడ్స్ గెస్ట్ హౌస్ సమీపంలో సుమారు రెండున్నర ఎకరాల

Read More »

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్ అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలోని కెమిలాయిడ్స్

Read More »

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్ కాంగ్రెస్ ప్రభుత్వ చర్య దుర్మార్గం; నిరాశ్రయులకు తక్షణమే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,

Read More »

కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుంది

కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుంది సామినేని రామారావు హంతకులను వెంటనే అరెస్టు చేయాలి * ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి: ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుందని

Read More »

ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కార్యవర్గం ఇదే!

ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కార్యవర్గం ఇదే! నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం వర్తక సంఘం కొత్త అధ్యక్షునిగా కురువెళ్ళ ప్రవీణ్, ప్రధాన కార్యదర్శిగా

Read More »

నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారం పూర్తి చేయాలి… అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి.

నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారం పూర్తి చేయాలి… అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి. తిరస్కరించే ప్రతి దరఖాస్తుకు కారణాలతో రిపోర్ట్ ఉండాలి. నేటి గదర్ న్యూస్, ఖమ్మంజిల్లా ప్రతినిధి, సతీష్కుమార్జినుగు. నిబంధనల ప్రకారం

Read More »

 Don't Miss this News !