నేటి గద్ధర్ న్యూస్ వెబ్ డెస్క్:
కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులో రిమాండైన బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌కు బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు.క్రిశాంక్‌కు బెయిలు మంజూరు అవ్వడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
Post Views: 86