+91 95819 05907

BRS కార్యకర్తను చితక బాదాడు. ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే

BRS కార్యకర్తను చితక బాదిన అశ్వారావుపేట సీఐ

★సీఐ పై చర్యలు తీసుకోవాలిని రోడ్డుపై బైఠాయించిన తాటి

నేటి గద్ధర్ న్యూస్, అశ్వరావుపేట నియోజకవర్గం ప్రతినిధి:
అశ్వారావుపేట మండలం అనంతరం గ్రామ పరిధిలో నిన్న జరిగినటువంటి ఎంపీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు ఎన్నికల బూతులోకి సెల్ ఫోన్ తీసుకొని పోవడంతో బిఆర్ఎస్ కార్యకర్త ప్రశ్నించగా అతని కాంగ్రెస్ నాయకుడు కులం పేరుతో దూషించడంతో, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది,అతని కంప్లైంట్ ను పక్కకు పెట్టి ఏ విచారణ చేయకుండా అశ్వారావుపేట పట్టణంలోని ఒక కాంగ్రెస్ నాయకుడి ప్రోత్బలంతో అమాయక గిరిజనుడు (బిఆర్ఎస్ కార్యకర్త)ను అశ్వారావుపేట సీఐ చితక బాధడంతో ఆ విషయం తెలుసుకొని అక్కడ చేరుకొని అశ్వారావుపేట సీఐ పై చర్యలు తీసుకోవాలని రోడ్డుపై బైఠాయించిన అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా ఎస్పీ, డీఎస్పీ ల తో చరవాణి ద్వారా మాట్లాడి అమాయక గిరిజనుడు (బిఆర్ఎస్ కార్యకర్తను) కులం పేరుతో దూషించిన వారిపై,విచారణ ఏమి చేయకుండా చితకబాదిన సీఐ పై చర్యలు తీసుకోవాలని కోరారు..

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం!

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం! ఓటు విక్రయంపై విస్తృత చర్చ జరుగుతున్న వేళ, అశ్వారావుపేట యువకుడు వినూత్న నిరసనతో ప్రజల దృష్టిని ఆకర్షణ. నేటి గద్దర్

Read More »

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్ నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ అన్నారు. చింతకాని

Read More »

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు.

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. నేటి గదర్ న్యూస్,

Read More »

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం. టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి, పత్రిక కు అనుబంధ కాదు –గత రాష్ట్ర, జిల్లా కమిటీలన్నీ రద్దు –త్వరలో నూతన రాష్ట్ర, జిల్లా కమిటీల ఏర్పాటు

Read More »

తెలంగాణ కేటాయించిన “కంపా” నిధుల వివరాలేంటి?

* అడవుల పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ అటవీకరణ కోసం తీసుకున్న చర్యలు ఏంటి..? * లోక్ సభలో ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి * రూ. 3,852 కోట్లు వెచ్చించినట్లు తెలిపిన కేంద్ర అటవీ

Read More »

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు..

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు.. నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు. రంగారెడ్డి జిల్లా ప్యూచర్ సిటీ లో తెలంగాణ లో

Read More »

 Don't Miss this News !