నూతన ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు
నేటి గద్దర్, మే 15, భద్రాద్రి కొత్తగూడెం :
అధిక విద్యుత్ వినియోగంలో వోల్టేజ్ సమస్యను అధిగమించడం కొరకు సారపాక క్లస్టర్ పరిధిలోని నాగినేని ప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో బుధవారం నూతన ట్రాన్స్ఫార్మర్లు విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. భద్రాచలం ఏడిఈ వేణు పర్యవేక్షణలో సారపాక ఏఈ ఉపేందర్, లైన్మెన్ ప్రసాద్ విద్యుత్ శాఖ సిబ్బంది డిటిఆర్ లను ఏర్పాటు చేశారు. నాణ్యమైన విద్యుత్ అందించటమే లక్ష్యంగా గ్రామంలో ఎనిమిది నూతన ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు.
Post Views: 95