★కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించిన ఆదివాసీ బృందం
నేటి గద్ధర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం( కారేపల్లి) :
సింగరేణి మండల గేటు రేలకయల పల్లి గ్రామం లో ఆదివాసీ బృంద యెధాలపల్లి సంజయ్ పుట్టినరోజు వేడుకలు బుధవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఆదివాసీ బృందం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి యెధాలపల్లి సంజయ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతా నవీన్, పూనెం శివకృష్ణ ,పూనెం వెంకట్, పూనెం చరణ్ ,పునెం సురేష్, పూసం ప్రవీణ్, చింతా ప్రసాద్ , సుధాకర్ ,పూనెం బాబురావు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 35