★BRS నియోజకవర్గ నాయకులు మానే రామకృష్ణ
నేటి గద్ధర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి(భద్రాచలం):
భద్రాచలం పట్టణంలో BRS పార్టీ కార్యాలయంలో కాపుల సూరిబాబు అధ్యక్షతన భద్రాచలం పట్టణ 233 బూత్ సభ్యుల సమావేశం జరిగింది .
ఈ సమావేశంలో BRS నియోజకవర్గ నాయకులు మానే రామకృష్ణ మాట్లాడుతూ మే 27వ తేదీన జరిగే ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టబద్రుల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏనుగుల రాకేష్ రెడ్డి గారికి ఓటు వేసి గెలిపించి మండల కి పంపాలని బూత్ కమిటీ సభ్యులకు పలు సూచనలు చేశారు..
ఈ సమావేశంలో మండల సమన్వయ కమిటీ సభ్యులు ఆకోజు సునిల్ కుమార్. బత్తుల నరసింహులు. అయినాల రామకృష్ణ. అంబటికర్ర కృష్ణ. నరసింహారావు. గురజాల వెంకటేశ్వర్లు. కుందూర్ అప్పారావు. పితాని భాను ప్రసాద్. తన్నీరు సుబ్బారావు. ఇమామ్ ఖాసిం. రంజిత్. ప్రభు కుమార్ .రోహిత్ పాషా. వర్మ తదితరులు పాల్గొన్నారు