నేటి గద్దర్ న్యూస్ , ములుగు (మే 18):
– ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్న
– కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్,యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి సూర్య
ములుగు జిల్లా కేంద్రములో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిలుగా హాజరైన కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి సూర్య .
ఈ సందర్భంగా మాట్లాడుతూ
రాబోయే పట్టభద్రుల వరంగల్ ఖమ్మం నల్లగొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ను భారీ మెజార్టీ తో గెలిపించాలని
తెలంగాణ రాష్ట్రములో పేదల పక్షాన,నిరుద్యోగుల కోసం నిలబడి కోట్లాడిన మల్లన్న ను పట్టాబద్రులు సీరియల్ నెంబర్ 2 మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు గడిచిన 10 యేండ్ల నుండి ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల పై తన గొంతును వినిపించిన తీన్మార్ మల్లన్న ను పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో తీన్మార్ మల్లన్నను లక్ష ఓట్ల మెజార్టీతో మొదటి ప్రాధాన్య ఓట్లతో గెలిపించాలని కోరారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా,బ్లాక్, మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు అన్నారు