ఆనాటి రోజులు మళ్లీ వచ్చే: బి ఆర్ ఎస్ సోషల్ మీడియా ట్రోల్స్
నేటి గద్ధర్ న్యూస్ వెబ్ డెస్క్:
విత్తనాల కోసం క్యూ లైన్లలో రైతులు కవర్లలో పడ్డదారి పాసుబుక్కులు పెట్టారు. ఈ సంఘటన సంగారెడ్డి – ఆందోల్ మండలం జోగిపేటలో జనుము, జీలుగ రాయితీ విత్తనాల కోసం మండుటెండలో రైతులు అవస్థలు పడుతూ విత్తనాల కోసం అలా పాస్ బుక్ లను క్యూ లైన్ లో పెట్టారు. మండుటెండల్లో విత్తనాల కోసం రైతుల పడిన అవస్థలు అంతా ఇంతా కాదు. మార్పు తెస్తామని అధికారులకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆనాటి పాత రోజులను మళ్లీ తీసుకు వచ్చిందని టిఆర్ఎస్ సోషల్ మీడియా కాంగ్రెస్ పాలనను ఎండగడుతుంది.
Post Views: 635