+91 95819 05907

స్కూల్ యూనిఫామ్ కుట్టు నాణ్యతలో ఎక్కడ రాజి పడకూడదు :AD DRDO

◆స్కూల్ యూనిఫామ్ కుట్టు నాణ్యతలో ఎక్కడ రాజి పడకూడదు*

◆ఇల్లంతకుంట మండలంలోని సెంటర్లను సందర్శించిన : అడిషనల్ డిఆర్డిఓ గొట్టే శ్రీనివాస్

నేటి గద్ధర్ న్యూస్,రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లల స్కూల్ యూనిఫామ్‌ కుట్టుటకు ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని బడిలో చదువుతున్న పిల్లలకు నాణ్యమైన దుస్తులు అందించాలని లక్ష్యాన్ని జూన్ 5లో పూర్తి చేయాలని మంగళవారం రోజున ఇల్లంతకుంట మండలంలోని రెండు సెంటర్లను గాలిపెల్లి , కంది కట్కూర్ గ్రామాలలో అడిషనల్ డిఆర్డిఓ గొట్టే శ్రీనివాస్ సందర్శించి కుట్టుటలోని మెలుకువలు అదేవిధంగా ప్రభుత్వమిచ్చిన ప్రమాణాలను పాటించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల సమైక్ ప్రతినిధులు డిపిఎం సుధారాణి , ఎపిఎం వాణిశ్రీ సిసిలు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

పాఠశాలలో ఎమ్మెల్యే జారె ఆకస్మిక తనిఖీ: విద్యార్థులతో ముఖాముఖి

​లింగాలపల్లి ప్రభుత్వ బడిలో విద్యా ప్రమాణాలను పరిశీలించిన జారె ఆదినారాయణ నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి), మార్చ్, 02: ​దమ్మపేట మండలం, లింగాలపల్లి ప్రభుత్వ పాఠశాలను సోమవారం ఎమ్మెల్యే జారె

Read More »

సహజసిద్ధమైన రంగులతో హోళీ సంబరాలు జరుపుకోవాలి : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

హోళీ వేడుకలు ప్రశాంత వాతావరణంలో ఇతరులకు ఇబ్బందులను కలిగించకుండా జరుపుకోవాలి* *బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తూ పట్టుబడితే కఠిన చర్యలు* *ప్రత్యేక బృందాలతో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు* హోళీ పండుగ సందర్భంగా జిల్లా

Read More »

చిన్నారులకు ఆశీర్వచనాలు.

చిన్నారులకు ఆశీర్వచనాలు. నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : మండల పరిధిలోని నాగలవంచ గ్రామానికి చెందిన కంభం నరేష్ – కృష్ణవేణి దంపతుల అక్షయ, మైత్రేయి చిన్నారులకు పలువురు ఆశీర్వచనాలు అందించారు. ఈ

Read More »

వెలుగు మట్ల బాధితులలో అర్హులకు అండగా ఉంటాం : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : వెలుగుమట్ల భూదాన్ భూములలో ఉన్న ఆక్రమణల తొలగింపులో నిరాశ్రయానికి గురైన అర్హులైన పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి

Read More »

భూధాన భూములలోనే పేదలకు పక్కా ఇళ్ళు కట్టించాలి!

భూధాన భూములలోనే పేదలకు పక్కా ఇళ్ళు కట్టించాలి! పోతినేని సుదర్శన్ రావు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు- డిమాండ్ నేటి గదర్ న్యూస్, ఖమ్మం : ఖమ్మం పట్టణంలో ప్రభుత్వం కూల్చి వేసిన

Read More »

సమయం ఇవ్వకుండా ఇల్లు కూల్చడం దారుణం

నాగర్ కర్నూల్ లో కుల వివక్షతకు పసిపాప బలి* *అమానుషం** నేటి గదర్ న్యూస్, ఖమ్మం : ఇందిరమ్మ రాజ్యమని , పేదల ప్రభుత్వమని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం వెలుగుమట్లలో సమయం ఇవ్వకుండా తెల్లవారుజామునే

Read More »

 Don't Miss this News !