+91 95819 05907

సమయం ఇవ్వకుండా ఇల్లు కూల్చడం దారుణం

నాగర్ కర్నూల్ లో కుల వివక్షతకు పసిపాప బలి* *అమానుషం**

నేటి గదర్ న్యూస్, ఖమ్మం :
ఇందిరమ్మ రాజ్యమని , పేదల ప్రభుత్వమని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం వెలుగుమట్లలో సమయం ఇవ్వకుండా తెల్లవారుజామునే పేదల ఇల్లు కూల్చడం దారుణమని వీర నారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు భూక్య ఉపేంద్ర బాయి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం వెలుగుమట్ల భూదాన బాధితులను పరమార్శించిన అనంతరం సంఘం జిల్లా కార్యాలయంతో మీడియాతో మాట్లాడారు. భూదాన భూములు అంటే పేదల భూములనీ అలాంటి భూములనుండి పేదలను ఇల్లు కూల్చి , అక్కడినుండి గెంటి వేయడం బాధాకరమన్నారు. ఆ పేదలకు అక్కడే డబుల్ బెడ్ రూములు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే నాగర్ కర్నూల్ జిల్లా లోని కుమ్మెర గ్రామంలో గల మల్లన్న జాతర ఒక చిన్నారి నుంచి వేసిన కుల వివక్షతపై* , అందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అగ్రవర్ణాల కారణంగా వ్యవస్థ వారికి వెన్నుదన్నుగా నిలిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి ఎస్గ్రేషియే , ప్రభుత్వ ఉద్యోగం , ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లాకప్ డెత్ గురైన రాజేష్ కుటుంబం ను కూడా ఆదుకోవటంతో పాటు ఈ విషయంపై సమగ్ర విచారణ చేపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూల్చివేతలు తప్ప నిర్మాణాలు లేవని , నియంతృత్వం తప్ప ప్రజాస్వామ్య కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితులు ఇలాగే ఉంటే గత ప్రభుత్వానికి పట్టిన గతి పడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో  లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బానోతు బద్రు నాయక్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి కే. స్పందన , జిల్లా ఉపాధ్యక్షురాలు భూక్య జ్యోతి ,జిల్లా కార్యదర్శి జర్పుల సుభద్ర , జిల్లా సహాయ కార్యదర్శి బి. త్రివేణి , నాయకులు నల్ల నాగమణి , ప్రమీల , ఝాన్సీ ,విజయ ,లక్ష్మి, భవాని తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

చిన్నారులకు ఆశీర్వచనాలు.

చిన్నారులకు ఆశీర్వచనాలు. నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : మండల పరిధిలోని నాగలవంచ గ్రామానికి చెందిన కంభం నరేష్ – కృష్ణవేణి దంపతుల అక్షయ, మైత్రేయి చిన్నారులకు పలువురు ఆశీర్వచనాలు అందించారు. ఈ

Read More »

వెలుగు మట్ల బాధితులలో అర్హులకు అండగా ఉంటాం : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : వెలుగుమట్ల భూదాన్ భూములలో ఉన్న ఆక్రమణల తొలగింపులో నిరాశ్రయానికి గురైన అర్హులైన పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి

Read More »

భూధాన భూములలోనే పేదలకు పక్కా ఇళ్ళు కట్టించాలి!

భూధాన భూములలోనే పేదలకు పక్కా ఇళ్ళు కట్టించాలి! పోతినేని సుదర్శన్ రావు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు- డిమాండ్ నేటి గదర్ న్యూస్, ఖమ్మం : ఖమ్మం పట్టణంలో ప్రభుత్వం కూల్చి వేసిన

Read More »

సమయం ఇవ్వకుండా ఇల్లు కూల్చడం దారుణం

నాగర్ కర్నూల్ లో కుల వివక్షతకు పసిపాప బలి* *అమానుషం** నేటి గదర్ న్యూస్, ఖమ్మం : ఇందిరమ్మ రాజ్యమని , పేదల ప్రభుత్వమని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం వెలుగుమట్లలో సమయం ఇవ్వకుండా తెల్లవారుజామునే

Read More »

నోటీసులు ఇవ్వకుండా ఇండ్లను కూల్చడం సరైనది కాదు :ప్రొఫెసర్ కోదండరాం

– నోటీసులు ఇవ్వకుండా ఇండ్లను కూల్చడం సరైనది కాదు… – బాధితులకు తక్షణమే పునరావాసం కల్పించి, తగిన న్యాయం చేయాలి.. – ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ ప్రాంతాన్ని సందర్శించిన ప్రొఫెసర్ కోదండరాం గారు.. ఖమ్మం

Read More »

బీసీ సదస్సుకు హాజరైన ప్రొఫెసర్ కోదండరాం

** నేటి గదర్ న్యూస్, ఖమ్మం : తెలంగాణ జన సమితి పార్టీ ఖమ్మం కమిటీ ఆధ్వర్యంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని స్థానిక టీటీడీసీ భవన్లో జరిగిన బీసీ సదస్సుకు

Read More »

 Don't Miss this News !