నేటి గద్దర్ న్యూస్ ,జూలూరుపాడు:
మండల కేంద్రంలో విత్తనాల షాపులపై తనిఖీలు నిర్వహించిన జూలూరుపాడు మండల వ్యవసాయ అధికారి ఎస్ రఘు దీపిక ఈ సందర్భంగా మాట్లాడుతూ నకిలీ విత్తనాలు అమ్మ రాదని నాణ్యమైన విత్తనాలు మాత్రమే అమ్మాలని షాప్ యజమానులకు తెలియజేశారు నకిలీ విత్తనాలను అమ్మితే కఠిన చర్యలు తప్పవని అన్నారు Company వారీ గా, variety వారీ గా వారి వద్ద ఉన్న పత్రాలు తనిఖీ చేశారు Government వారు ధ్రువ పరిచిన కంపెనీ విత్తనాలు మాత్రమే అమ్మాలని వారిని హెచ్చరించడం జరిగింది.
ఈ తనిఖీ లో జూలూరుపాడు మండల వ్యవసాయ అధికారి శ్రీమతి ఎస్. రఘు దీపిక, ASI తిరుపతి రావు వారి సిబ్బంది పాల్గొనడం జరిగింది.
Post Views: 71