నేటి గద్దర్ న్యూస్ ,జూలూరుపాడు:
మండల కేంద్రంలో పాపుకొల్లు గ్రామంలో ధర్మరాజుల శేషయ్య స్వర్గస్తులైనారు విషయం తెలుసుకొని అక్కడికి వెళ్లి ప్రగాఢ సానుభూతి తెలియజేసి భౌతిక కాయానికి పూలమాల వేసి ఝన నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు మరియు జూలూరుపాడు మండల సొసైటీ ఫ్యాక్స్ చైర్మన్ లేళ్ల వెంకటరెడ్డి ఈ కార్యక్రమానికి వెంగన్నపాలెం ఎంపీటీసీ దుద్దుకురి మధుసూదన్ రావు, పాపకొల్లు స్థానిక ఎంపిటిసి స్వాతి, కాంగ్రెస్ పార్టీ జిల్లా సేవదల్ జనరల్ సెక్రటరీ కొదమూరి కోటేశ్వరరావు, భూక్య అమృ, పురేటి తిరుపతిరావు, బాదావత్ రమేష్, నరసింహారావు, కోడెం వీరభద్రం, రోకటి రంగారావు,మర్రి నరసింహారావు, గ్రామస్తులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 60