నేటి గద్దర్ న్యూస్ , ఖమ్మం ప్రతినిధి :
ఖమ్మం పట్టణంలో బుధవారం కొన్ని ప్రాంతాలలో మరమ్మత్తుల కారణంగా కరెంటు కొత్త ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఖమ్మం పట్టణంలో గల సరిత క్లినిక్ సెంటర్, నెహ్రునగర్,తదితర ప్రాంతాల్లో కరెంటు కొత్త విధిస్తునట్లు అధికారులు తెలిపారు.ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కొత్త ఉంటున్నట్లు అధికారులు తెలిపారు. వినియోగదరులు సహకరించాలని వారు కోరారు.
Post Views: 43