నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, జూన్ 07:
పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు ధనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు మరియు ములుగు జిల్లా డిసిసి అధ్యక్షులు పైడాకుల అశోక్ సూచన మేరకు నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నను అధిక మెజార్టీతో గెలిపించిన పట్టభద్రులకు కృతజ్ఞతలు మరియు తీన్మార్ మల్లన్నకు ములుగు యూత్ కాంగ్రెస్ జాయింట్ సెక్రెటరీ ఉల్లేరావు శ్రావణ్ ఈ సందర్భంగా హార్దిక శుభాకాంక్షలు తెలిపారు….
Post Views: 61