నేటి గదర్ న్యూస్ , ఖమ్మం ప్రతినిధి :
ఇద్దరు అమ్మాయిలు ప్రేమించి పెళ్లి చేసుకోన్నారు. ఇన్ స్టాలో పరిచయం అయినా వీరు ఇద్దరు ఒకరికొకరు ప్రేమించుకొన్నారు. కురవి మండలంకు చెందిన( 21) యువతీ, ఖమ్మం జిల్లా బయ్యారం కు 20 చెందిన మరొక యువతీ పేద్దలకు చెప్పకుండా హైదరాబాద్ వెళ్లి సహజీవనం సాగిస్తుండగా, వీరి పెద్దలు విషయం తెలుసుకొని వారిని తిరిగి ఇంటికి తీసుకొచ్చారు.అందులో ఒక్కరు పురుగుల మందు తాగారు, మరొకరు ఆ విషయం తెలుసుకొని ఎలకల మందు తాగారు. విరిరువురిని హాస్పిటల్ కి తరలించారు.
Post Views: 784