నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి ( కౌశిక్), జూన్ 10:
ములుగు జిల్లా అభివృద్ధి ఏమాయ ములుగు జిల్లా టిఆర్ఎస్వి నాయకులు దుర్గం రాజ్ కుమార్ మాట్లాడుతూ
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆరు నెలల దాకా అవుతుంది ములుగు జిల్లా అభివృద్ధి ఇంకా అలానే ఉంది మంత్రి దానసరి అనసూయ ( సీతక్క )గారు తన సొంత నియోజకవర్గమైన ములుగు జిల్లా అభివృద్ధి ఇంకా చేయలేదు గత ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లాకు ఎంతో అభివృద్ధి చేసింది టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గత పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నావ్ కానీ అప్పుడు నువ్వు ప్రజల దగ్గరికి వచ్చి మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు కాబట్టి ములుగు జిల్లాకు నేనేం చేయలేను అని చెప్పి ఓట్లు వేయించుకొని వెళ్లావు ఇప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతుంది ములుగు జిల్లాకు ఏం అభివృద్ధి చేశారని అడుగుతున్నాం.