నేటి గద్దర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి ఆశ్వాపురం జూన్ 10:
నైనారపు నాగేశ్వరావు ✍️
ప్రముఖ వ్యాపార వేత్త, శివకామేశ్వరి గ్రూప్స్ డైరెక్టర్, దోసపాటి రంగారావు చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు దోసపాటి పిచ్చేశ్వరరావు పుట్టిన రోజు సందర్భంగా మండల కేంద్రంలో గల ఆరీఫా రోష్ని వృద్ధుల ఆశ్రమంలో సోమవారం వృద్దులకు బ్రెడ్,పండ్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వృద్ధుల బాగోగులు గురించి తెలుసుకున్నారు.మీకు మేము ఎల్లప్పుడూ అండగా ఉంటామని వారికి హామీ ఇచ్చారు.
Post Views: 305