+91 95819 05907

ఆ ఎడిటర్ పై కేసు నమోదు చేయాలి : కాంగ్రెస్ పార్టీ నాయకులు

– చెలమల శంకర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ములుగు డీఎస్పీ కి పిటిషన్ అందించిన కాంగ్రెస్ నాయకులు

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి (కౌశిక్), జూన్ 10:

ఈ రోజు ములుగు డీఎస్పీ కార్యాలయం లో డీఎస్పీ రవీందర్ గారిని కలిసి ఇది తెలంగాణం ఎడిటర్ చలమల శంకర్ పై కేసు నమోదు చేయాలని కోరుతూ పిటిషన్ అందించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
ఈ సందర్భంగా మాట్లాడుతూ నిన్న ఇది తెలంగాణం అనే పత్రికలో యూ ట్యూబ్ చానెల్ లో ఇసుక బుక్కుతున్న నేతలు అని తప్పుడు కథనాలు రాసిన వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని
నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న కొంత మంది వ్యక్తులు మా మంత్రి వర్యులు సీతక్క గారిపై బురద జల్లి శునకానందం పొందాలని చూస్తున్నారని గత 10 యేండ్లు మీరే అధికారంలో ఉన్నారు అప్పుడు ఇచ్చిన ఇసుక క్వారీ లె ఇప్పుడు ములుగు జిల్లాలో ఏ ఒక్క కొత్త ఇసుక క్వారీ కి అనుమతులు ఇవ్వలేదని
మంత్రి గారు 20 యేండ్ల రాజకీయ చరిత్ర లో ఒక్క మచ్చ లేదని కానీ కొంత మంది కుక్కలు తప్పుడు కథనాలు ప్రచురించి తప్పుడు ప్రచారం చేసే వాళ్లకు ప్రజలే బుద్ధి చెపుతారని వారు అన్నారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్, ఎండీ చాంద్ పాషా,ఎండీ అప్సర్ పాషా,సుధాకర్ రావు తదితరులు ఉన్నారు..

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

వైరాలో ఏసీబీ అలజడి

వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. కార్యాలయంలో జరుగుతున్న అవకతవకలు, అక్రమ చెలామణీలపై పలువురు చేసిన ఫిర్యాదులు ఈ దాడులకు కారణమయ్యాయి. ఏసీబీ డీజీ ఆదేశాల మేరకు

Read More »

బండి రత్నాకర్ 20 వ వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు.

బండి రత్నాకర్ 20 వ వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు. నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : చింతకాని మండల కేంద్రంలోని మాజీ వైస్ ఎంపీపీ బండి రత్నాకర్ చనిపోయి నేటికి 20

Read More »

జవహర్లాల్ నెహ్రూ జీవిత చరిత్ర చిన్నపిల్లలకు ఆదర్శం కావాలి.

మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు. నేటి గదర్ న్యూస్,,చింతకాని ప్రతినిధి: భారత ప్రథమ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రు జీవిత చరిత్ర చిన్నపిల్లలు ఆదర్శంగా తీసుకోవాలని మతికేపల్లి మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు కోరినారు.

Read More »

ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి: నాగులవంచ శ్రీ ఆదర్శ హై స్కూల్ లో బాలల దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు జాతీయ నాయకులు, స్వాతంత్ర సమరయోధులు వేషధారణలతో ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు.

Read More »

తెలంగాణ లో మార్పు మొదలై 23నెలలు అయింది ◆ఎన్నిక ఎదైనా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు.. ఉంటారు:మంత్రి పొంగులేటి

తెలంగాణ లో మార్పు మొదలై 23నెలలు అయింది. ఎన్నిక ఎదైనా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు.. ఉంటారు.. దశాబ్దకాలం జరిగిన విద్వంసాన్ని చక్కదిద్దే కాంగ్రెస్ పైనే ప్రజల నమ్మకం. ప్రజా పాలన, సంక్షేమం, అభివృద్ధి

Read More »

నిధులు లేక అవస్థ పడుతున్న వైరా ఏరియా ప్రభుత్వ హాస్పిటల్.

వైరా నియోజకవర్గం కేంద్రంలో పేదలకు అందని ప్రభుత్వ వైద్యం నిధులు లేక అవస్థ పడుతున్న వైరా ఏరియా ప్రభుత్వ హాస్పిటల్. వంద పడకల హాస్పిటల్ గా అఫ్ గ్రేడ్ చేసినా సరైన వైద్యం అందటం

Read More »

 Don't Miss this News !