శరవేగంగా రైల్వే మూడవ లైన్ పనులు
నేటి గదర్ న్యూస్ ,మధిర ప్రతినిధి:
ఖమ్మం నుంచి విజయవాడ వరకు రైల్వే మూడవ లైన్ పనుల శరవేగంగా జరుగుతున్నాయి. అయితే కారణంగా పలు రైల్ లను రైల్వే డివిజన్ రద్దుచేయటం జరిగింది, దీని వల్ల మధిర నుండి ఎరుపాలేం కు వెళ్ళే ప్రయాణికులకు ఇబ్బంది పడకుండ వుండటానికి TGRTC మధిర డిపో అధికారులు ప్రత్యేకమైన బస్ ను నడిపిస్తున్నారు, అదీ కూడా రాత్రి శాతవాహన సమయం లో రాత్రి 9.00 గంటలకు ప్రయాణికులకు అందుబాటులో వుంటుంది కావున మధిర మరియూ పరిసర ప్రాంత ప్రజలు రైలు లేవని ఇబ్బంది పడకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
Post Views: 82