నేటి గదర్ న్యూస్, ప్రత్యేక ప్రతినిధి హైదరాబాద్ :
తెలంగాణ ప్రజలకు త్వరలోనే రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇటీవల జరిగిన కాబినెట్ సమావేశలో రేషన్ కార్డులా విధి, విధానాలు రూపొందించమని, అర్హులైన ప్రతీ ఒక్కరికి ఈ రేషన్ కార్డులు అందేలా తగు చర్యలు తీసుకొంటామని మంత్రి సూచించారు. రేషన్ కార్డులు వచ్చిన 3 నెలల తరువాత రేషన్ షాపులలో సన్న బియ్యం పంపిణి చేస్తామని అన్నారు. అలాగే రైతులకు సన్నలకు 500 బోనస్ తప్పనిసరిగా ఇస్తామని మంత్రి తెలిపారు.
Post Views: 31