నేటి గద్ధర్ వెబ్ డెస్క్:
పెద్దపల్లి జిల్లా, మంథనికి చెందిన శ్రీ వాత్సవ్(18) అకాల మరణం అందరిని కంట తడి పెటించింది. మొన్న జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల పలుతాలలో శ్రీ వత్సవ్ 470కి 466 మార్కులు సాధించాడు. అలాంటి సరస్వతి పుత్రుడు అకాల మరణం చెందటం అందరిని ఆచార్యనికి గురి చేసింది.
శ్రీవత్సవ్ (18) బ్రెయిన్ ఇన్ఫెక్షన్ తో ఈ నెల 7న అకస్మాత్తుగా అస్వస్థతకు గురికావడంతో పేరెంట్స్ ఆస్పత్రిలో చేర్చారు. బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వల్ల క్రమంగా గుండె, బ్రెయిన్, కిడ్నీలు పని చేయడం మందగించి నిన్న ప్రాణాలు వదిలాడు.
Post Views: 54