ఇటీవల జరిగిన లోకసభ ఎన్నికలో బీజేపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన తాండ్ర వినోదరావుపలు ఆదివారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు . కల్లూరు మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. స్థానిక బీజేపీ అభ్యర్థులను కలుస్తూ వారి యోగ క్షేమలు తెలుసు కొంటూ, చిన్న చిన్న శుభ కార్యాల్లో పాల్గొంటు అందరిని ఆప్యాయంగా పలకరించారు. అనారోగ్యంతో బాధపడుతున్న పలువురి ఇంటికి వెళ్లి పరామర్శించారు. బీజేపీ పార్టీ ప్రజల పార్టీ, రానున్న రోజులలో మోడీ ఆధ్వర్యంలో భారత దేశం ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది అని అన్నారు. దేశ భక్తి పట్ల బీజేపీ పార్టీ కి ఉన్న శ్రద్ధ వేరే పార్టీ లకు ఉండదని ఇలాంటి పార్టీలకు రానున్న రోజలో ఓట్లు వేసి గెలిపించలని ప్రజలని కోరారు.వారి వెంట బీజేపీ మండల స్థాయి నాయకులు ఉన్నారు.
Post Views: 28