నేటి గదర్ న్యూస్,హైదరాబాద్:
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించనున్నారు. పాలమూరులోని ఏఎస్ఎన్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో నేతలతో సమావేశం అవనున్నారు. ఈ మేరకు జిల్లా అధికారులు, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
Post Views: 52