సేకరణ :నేటి గదర్
ఈ రోజుల్లో భార్య,భర్తల బంధం ఐన?
ప్రేమ వ్యవహారలైన నిలవకపోడానికి ముఖ్యం కారణాలు?
స్వేచ్ఛ? ఇండిపెండెంట్? మొబైల్స్?
స్వేచ్ఛ పేరుతో ఒకరి ఇష్టాలకు ఒకరు విలువ ఇవ్వకుండా నువ్వెంత అంటే నువ్వెంత అనె ధోరణి!
ఇండిపెండెంట్ ఈ రోజుల్లో ఎక్కువ వినిపించే పదం ఎందుకంటే,నాకు నచ్చినట్టు నేను ఇలాగే ఉంటాను నచ్చితే కలిసి ఉందాం లేదంటే విడిపోదాం! నువ్వు సంపాదిస్తున్నావ్ నేను సంపాదిస్తున్న!
ఈ రోజుల్లో ముఖ్యమైన విషయం!
ఎక్కడ తిరిగిన అడగొద్దు..
ఎవరితో మాట్లాడిన అడగొద్దు..
మొబైల్స్ చెక్ చేయొద్దు..
పాస్వర్డ్ అడగొద్దు..
అబద్దం చెప్తున్నారని తెలిసిన ఎం తెలియనట్టు ఉండాలి..
సామాజిక మధ్యమాల్లో అనవసర స్నేహాలు!
ఇద్దరు ఇవన్నీ భరించి ఉండగలిగితే బంధం నిలపడుతుంది ఏ ఒక్కటి తేడా ఒచ్చిన నన్ను అనుమానిస్తున్నావ్! అని సింపుల్ గా ఎవరి దారి వారు చూసుకుంటున్నారు!
ఖేల్ ఖతం, దుకాణం బంద్!
#మునీంద్ర