ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రోహిత్ రాజు విలేకరుల సమావేశం
*ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రమోషన్ల పేరుతో 60మంది అమాయక నిరుద్యోగులకు టోకరా 4,08,00,000 నాలుగు కోట్ల ఎనిమిది లక్షలు వసూలు వేసిన ఘరానా మోసగాళ్ళు.*
*చుంచుపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు.*
*13 నిందితుల గుర్తింపు ఇప్పుటికి 10మందిని అరెస్టు చేసినట్లు తెలిపిన ఎస్పీ.*
*జిల్లాలోని పలు స్టేషన్లలో కేసులు నమోదు.*
*32మంది జిల్లాకు చెందిన భాదితులు.*
*2018లో 7కేసులు నమోదు*
*దాసు హరికృష్ణ వరంగల్ రిమాండ్ ఖైదీ భార్య ను మీడియా ఎదుట ప్రవేశపెట్టిన ఎస్పీ.*
*రుహత్ బేగ్, ఉపేందర్ నాయుడు, రవిరాజ్ పరారీలో ముగ్గురు నిందితులు.*
*ఇప్పటి వరకు అరెస్టు చేసిన నిందితుల వద్ద నుండి 1కోటి 47లక్షల 14వేల రూపాయలు, 04 తులాల బంగారం, ఒక రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ స్వాధీనం.*
*భాదితులను చీటింగ్ చేసిన డబ్బులతో కొనుగోలు చేసిన 92.5తులాల బంగారు ఆభరణాలను బ్యాంకులో తాకట్టు పెట్టిన నిందితులు.*
*త్వరలో నిందితులను అరెస్టు చేసి బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ తెలిపారు.*
*నిరుద్యోగ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఇలాంటి వాళ్ళు ఉద్యోగల పేరుతో మోసం చేస్తున్నారని అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.*