+91 95819 05907

రూ: నాలుగు కోట్ల(DMFT)అభివృద్ధి పనులకు కూనంనేని శంకుస్థాపన.

★పాల్వంచ పట్టణ జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పిస్తా.

★భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన

★రూ.60కోట్లతో ఏపీ స్టిల్స్-పట్టినగర్ బైపాస్ రోడ్డు పనులు ప్రారంభిస్తాం

★నిర్మాణాలు త్వరితగతిన పూర్తిచేసి అందుబాటులోకి తేవాలి

★నాణ్యత లోపిస్తే ఉపేక్షించేదిలేదు.

★అభివృద్ధి నిర్మాణాలపై అధికారులతోపాటు ప్రజలు దృష్టిసారించాలి–ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

★పండుగ వాతావరణంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన.

నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:

పాల్వంచ: పాల్వంచ పట్టణ జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని కెసిఆర్ నగర్, అయ్యప్ప నగర్, రాజీవ్ గాంధీ మార్కెట్, కళాభవన్, రాహుల్ గాంధీ నగర్, వెంగళరావు కాలనీ ప్రాంతాలలో *రూ: నాలుగు కోట్ల(DMFT) నిధులతో అభివృద్ధి పనులకు కూనంనేని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన చేస్తున్నామని అన్నారు. నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, అభివృద్ధి పనులు నాణ్యత లోపిస్తే ఉపేక్షించేదిలేదుని అధికార యంత్రాంగం నిత్యం పనులను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులు అధికారులతో పాటు ప్రజలు దృష్టిసారించాలినీ కోరారు. అధికారులు, ప్రజలు, ప్రజా ప్రతినిధుల సమిష్టి కృషి, నిర్ణయాలతో నియోజకవర్గంలో సమస్యలన్నీ పరిష్కరించుకుందామని, అభివృద్ధిలో ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుకున్నామని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం అందుబాటులో ఉంటానని ప్రజలకు హామీ ఇచ్చారు. *ఈ కార్యక్రమంలో తహశీల్దార్ వివేక్, R&B EE వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ స్వామి, R&B DE నాగేశ్వరరావు, పట్టణ ఎస్ఐ బాణాల రాము, డిసిఎంఎస్ చైర్మన్ కొత్వాల్ శ్రీనివాసరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి SK సాబీర్ పాషా, రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం, పట్టణ కార్యదర్శి అడుసుమలి సాయిబాబా, మండల కార్యదర్శి వీశంశెట్టి పూర్ణచంద్రరావు, జిల్లా సమితి సభ్యులు బండి నాగేశ్వరరావు, ఉప్పుశెట్టి రాహుల్, డి సుధాకర్, కాంగ్రెస్ నాయకులు ఎర్రంశెట్టి ముత్తయ్య, నూకల రంగారావు, కొండ వెంకన్న, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, పగిడిపల్లి మనోహర్, సీపీఐ నాయకులు అన్నారపు వెంకటేశ్వర్లు, వీసంశెట్టి విశ్వేశ్వరరావు, ముత్యాల కిరణ్, వై వెంకట్రామయ్య, వైఎస్ గిరి, రాకేష్, జకరయ్య, sk పాషా, S.A రెహమాన్ గౌస్ పాషా, అహమద్, కాంగ్రెస్ నాయకులు దుర్గమహేశ్, విజయ్, భార్గవ్, మరియు R&B, ఇరిగేషన్, మునిసిపల్ ఎలక్ట్రికల్, మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్ శాఖల DEలు, AEలు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మాసాయిపేట దాబాలో మత్తు పదార్థాల విక్రయం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద 44వ జాతీయ రహదారిపై ఉన్న షేరి పంజాబీ ఫ్యామిలీ దాబాలో ఎక్సైజ్ ఇన్ఫోర్స్మెంట్ ప్రత్యేక బృందం దాడులు నిర్వహించారు.హెరాయిన్ తయారీకి

Read More »

ఇంటింటికి సమగ్ర సర్వేకు ప్రజలు సహకరించాలి పల్లె రాంచందర్ గౌడ్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల మరియు సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మెదక్ జిల్లా

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవం

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ప్రపంచ మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవాన్ని ముదిరాజ్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తాలో జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా

Read More »

వైరా ఎమ్మెల్యే సోదరుడు మాలోత్ వాల్యా నాయక్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన వైరా మండల కాంగ్రెస్ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 21: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు. కొత్తగూడెం నియోజవర్గం కారుకొండ గ్రామపంచాయతీ స్వగ్రామం నందు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ రెండో సోదరుడు మాలోత్ వాల్యా నాయక్

Read More »

సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ బాధ్యతాయుతంగా చేపట్టాలి.

జిల్లా వ్యాప్తంగా దాదాపు 100 శాతం ఇంటింటా సర్వే జరిగింది. సర్వే డేటా ఎంట్రీ తీరును పరిశీలించి, ఆపరేటర్లకు దిశానిర్దేశం చేస్తున్న… జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. నేటి గాదార్, ములుగు జిల్లా ప్రతినిధి,

Read More »

రాంనగర్ తండా లో గుడుంబా తనికీలు..

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, నవంబర్ 21: ములుగు మండలం రాంనగర్ తండా లో గుడుంబా తనికీలు నిర్వహించడం జరిగింది ఇట్టి తనికీ లలో 1)గుగులోతు స్వరూప W/o శ్రీను 2)భూక్య

Read More »

 Don't Miss this News !