నేటి గదర్ న్యూస్,మాసాయిపేట:
మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో నీ పులిగుట్ట తండా లో ఉపాధ్యాయులకు ఆత్మీయ వీడుకోలు పలికిన వివరాల్లోకి వెళితే సేవాలాల్ యూత్ తరఫున అలాగే తాజా మాజీ సర్పంచ్ మోహన్ రాథోడ్ గారి ఆధ్యర్యంలో హెచ్ఎం రజిత టీచర్ ఉపాధ్యారాలు గీతాంజలి టీచర్ కు ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ ముకేష్ స్థానిక హెచ్ఎం నవీన్ , ఉపాధ్యాడు శంకర్, యూత్ సభ్యులు మనోహర్ ,మోహన్, రవి, జవి ,లింగం, సురేష్, సాగర్ ,శ్రీను, నరేష్ ,తండా పెద్ద మనుషులు, విఠల్ నాయక్, సంగ్య, లాలు, మరియు తదితరులు పాల్గోన్నారు.
Post Views: 41